తెలుగు వార్తలు » youtube sensation gangavva
తొలుత బాగా ప్రాచుర్యం పొందిన నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ పై వీక్షకులు పెదవిరిచారు. కానీ ఎపిసోడ్స్ గడిచేకొద్ది ఈ రియాల్టి షో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.