తెలుగు వార్తలు » Youtube New Rules for Video Views
సాధారణంగానే.. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్‌డేట్ అవుతూ ఉంటుంది. మారినప్పుడల్లా.. కొత్త కొత్త సెట్టింగ్స్, రూల్స్ వస్తూనే ఉంటాయి. కానీ.. యూట్యూబ్ రూల్స్ మాత్రం.. సపరేట్. ఏంటా అనుకుంటున్నారా..! మామూలుగా.. యూట్యూబ్‌లో ఒక వీడియో పెట్టినప్పుడు.. యాడ్స్ చూసే వాళ్ల వ్యూస్ బట్టి.. యూట్యూబ్ వారు రేటింగ్ ఇస్తూంటారు. చాలా వీడియోలకు కింద