తెలుగు వార్తలు » Youtube History Delete Options
సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం సరికొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట్ అవుతుంది.గూగుల్ సెర్చ్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ Auto-Delete Toolను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్ల