సినిమాలపై మోజుతో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌కు చేరుకుంటారు. ఏదో సాధించాలన్న తపన.. గుండెల్లో నమ్మకం.. ఎన్నో ప్రయత్నాలు.. కానీ చివరికి మోసపోయి.. అదే కృష్ణనగర్, ఫిల్మ్‌నగర్‌లో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా అభివృద్ధి చెందటంతో చాలామంది యువత సొంతంగా యూట్య�