కట్టుకున్న భర్తను హత్య చేసి చంపేసిన ఓ భార్య ఆ నేరాన్ని కరోనా ఖాతాలో వేసింది. అయితే పోస్ట్మార్టంలో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని అశోక్విహార్లో శరత్ దాస్(46), అతడి భార్య అనిత(30) నివాసముంటున్నారు. మే 2న శరత్ నిద్రలేవకపోగా.. కరోనాతో అతడు మృత