వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన తాము వెనకడుగు వేసినట్లు కాదని, తాము అమలుచేస్తోన్న ఇతర సంస్కరణలపై ఇది ఏ మాత్రం ప్రభావం చూపదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు
జూన్ 15, 2020న వ్యవసాయ చట్టంపై కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది. 2020 సెప్టెంబర్ 17న బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2020 సెప్టెంబర్ 20న బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది.
గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కీలక ప్రకటన చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.