తెలుగు వార్తలు » With Draw Charges
మీకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్ ఉందా..? ఐతే మీపై అదనపు భారం పడబోతోంది. ఈ నెల 15 నుంచి రోజువారీ లావాదేవీలపై వడ్డనకు రెడీ అవుతోంది. పరిమితికి మించి జరిపే లావాదేవీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. డబ్బు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా ఛార్జీలు చెల్లించాల్సిందే. ఐ