తెలుగు వార్తలు » With 6 new hotspots
కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఘటన అనంతరం ఢిల్లీలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత