కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. బీహార్‌లో ఆటవిక చర్యలు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మంత్రగత్తెలన్న నెపంతో ముగ్గురు మహిళలను చిత్రంహింసలకు గురిచేశారు డక్రామా గ్రామినికి చెందిన గ్రామస్ధులు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు త�