తెలుగు వార్తలు » witchcraft
ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు నగరాల నడిబొడ్డున క్షుద్రపూజలు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చనిపోయిన మనిషి పుర్రె దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్రపూజలు చేశారు కొందరు దుండగులు. అంతేకాదు అక్కడ కొందరి పేర్లు రాసి ఉన్న కాగితాన్ని ఉంచి క్షుద్రపూజలు చేశారు. దీంతో ఆ పేర్లు ఎవరివి ? ఎవరు ఈ క్షుద్రపూజలు చేశారనేది �
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఓ యువకుడిని సజీవదహనం చేశారు.
మంత్రగత్తె ఆరోపణలతో ఓ మహిళకు గుండు గీయించి వివస్ర్తను చేసి నగ్నంగా ఊరేగించారు. ఈ అమానుష సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది.
జార్ఖండ్‌లోని గుమ్లాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ముసుగులో మూకదాడులు జరిగాయి. ఈ దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన వారు ఆ నలుగురు కూడా వృద్ధులు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో పది మంది ముసుగులు ధరించిన దాడి చేశారు .ఇళ్లలో ఉన్న నలుగురిని బలవంతంగా బయటకు లాక్కొ�