తెలుగు వార్తలు » Wishes pour on Puri Jagannadh
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ