తెలుగు వార్తలు » Wipro Premji
చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ దాతృత్వంలో మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. విప్రో సంస్థలోని తన వాటా షేర్లలో మరో 34 శాతాన్ని దాతృత్వానికి కేటాయించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ. 52 వేల కోట్ల పైమాటే. ఇప్పటికే భారీగా తన ఆస్తులను విరాళం ఇస్తానని ప్రేమ్ జీ ప్రకటించారు. మొత్తం రూ.1.45 లక్షల కోట్లను ఆయన విరాళంగా ఇస్�