తెలుగు వార్తలు » Wipro Executive Chairman
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వ్యవస్థాపకుడు, చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ జూలై 30న విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వైదొలగబోతున్నారని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా,