తెలుగు వార్తలు » Winter Session 2020
ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు నాలుగోరోజుకు చేరుకున్నాయి. గత మూడు రోజులుగా అధికార, విపక్షాల వాగ్వివాదాలతో చలికాలంలోనూ వేడీ పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీనేతల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో సభ దద్దరిల్లింది.
AP Assembly winter session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. శీతాకాల సెషన్ ప్రారంభం నుంచే అధికార విపక్ష పార్టీల మద్య మాటాలతో తూటాలు పేల్చుకుంటున్నారు.