తెలుగు వార్తలు » Wins 25 Times to Bag prize
అదృష్టం అంటే ఇలా ఉండాలి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు.. ఇతడిని చూసి ఒక్క దెబ్బకు 25 లాటరీలు అని మార్చాలేమో. ఎందుకుంటే.. అదృష్టానికి అడ్రస్ అతడు, అదృష్ట దేవత అతడి తలుపును ఒక్క సారి తట్టలేదు.. ఏకంగా 25 సార్లు కొట్టింది. ఎందుకంటే.. అతను ఏకంగా 25 లాటరీలు గెలుపొందాడు. లక్ లక్కలా అతుక్కున్న ఈ వ్యక్తి పేరు రేమండ్ హారింగ్‌ట