తెలుగు వార్తలు » Wines stock in shops
కరోనా ఎఫెక్ట్ మద్యం పరిశ్రమలపై భారీగా పడింది. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిచిపోగా..తయారీ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయాయి.