తెలుగు వార్తలు » wines shops number cut down
ఏపీలో మందుబాబులకు వరుసగా షాకులిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఇచ్చే షాక్‌తో మందుబాబులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఏంటా షాక్? ఏపీలో విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి