తెలుగు వార్తలు » Wine Shops open
ఈ నెల 29వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో.. అన్ని రకాల షాపులతో పాటు, వైన్ షాపులు తెరుచుకోనున్నట్లు..
సోమవారం నుంచి లాక్‌డౌన్ 3.0 ప్రారంభం కాగా.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.