తెలుగు వార్తలు » Wine Shop Watchman Murdered In West Godavari District
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో విషాదం చోటుచేసుకుంది. వైన్‌షాపు వాచ్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టడం ఇప్పుడు మండలంలో కలకలం రేపుతోంది. వైన్‌షాప్ ముందే ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెల