తెలుగు వార్తలు » Wine shop gives great offers in Andhra Pradesh
మద్యం ప్రియులకు శుభవార్త. ఏపీలో.. మద్యం ప్రియులకు.. బెల్ట్ షాప్ యజమానులు భలే ఆఫర్లు.. ప్రకటించారు. దీంతో.. మునుపెన్నడూ లేని రీతిలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. దుకాణాదారులు మద్యం అమ్మకాలపై భారీ డిస్కాంట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. దొరికిందే.. సందు అనుకున్న మద్యం ప్రియులు.. ఎక్కువ మొత్తంల�