తెలుగు వార్తలు » Windows mobile
మైక్రోసాఫ్ట్ విండోస్ మొబైల్ వినియోగదారులకు ఆ కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు విండోస్ మొబైల్ కస్టమర్లకు ఇస్తున్న టెక్నికల్ సపోర్ట్‌ను.. డిసెంబర్ 10 నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. 2021లోగా.. మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆఫీస్ యాప్స్‌ను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొంది. మల్టి లింగ్యువల్ టెక్నాల