తెలుగు వార్తలు » Windies V India Live
వరుస విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా మరో సమరానికి సన్నద్ధమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆఖరి వన్డేలో విండీస్‌ను ఢీకొట్టనుంది. టీ20ల మాదిరిగానే వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తుంటే.. ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆతిధ్య విండీస్ ఆరాటపడుతోంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో అ�