తెలుగు వార్తలు » Windies Player Cornwall
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత భారీకాయుడిగా రికార్డు సృష్టించిన విండీస్ బాహుబలి రకీమ్ కార్న్‌వాల్.. కోహ్లీసేనతో జరిగే తొలి టెస్ట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. 140 కిలోల బరువు.. ఆరడుగుల పొడవైన ఇతగాడు దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. దీనితో బోర్డు క్రిస్ గేల్‌ను కాదని మరీ చోటిచ్చింది. ఇ�