తెలుగు వార్తలు » wind power
హైకోర్టులో సీఎం జగన్ సర్కార్‌కు షాక్ తగిలింది. రూలింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ టెండరింగ్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం వంటి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్‌కు అన్ని ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే పీపీఏ రద్దు విషయంలో ఆయనకు కష్టాలు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను రద్దు చేసుకోవాలన�