తెలుగు వార్తలు » win trust vote
పాకిస్తాన్ పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. 342 మంది సభ్యులున్న దిగువ సభలో ఆయనకు 178 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీకి 172 ఓట్లు వస్తే చాలు..