తెలుగు వార్తలు » Win Elections 2019
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకి మంచి సుపరిపాలన అందించే విషయంలో తమ సహకారం ఎప్పుడూ జగన్‌కు ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. జనంకు ఇచ్చిన హామీలన్నీనెరవేర్చి, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. అలాగే.. జనసేన పార్టీ ఓటమిపై కార్యకర్తలు చింతించాల్ని పనిలేదన్న