తెలుగు వార్తలు » win 13th French Open
స్పెయిన్ బుల్ రఫెల్ నాదెల్ మరోసంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో నొవాక్ జోకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సాధించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు...