తెలుగు వార్తలు » William Chopik
కుక్కలను అత్యంత ప్రేమించే పెంపుడు జంతువులు అని చెప్పవచ్చు. అవి పెంపుడు జంతువులు కానప్పటికీ, కుక్కలు కొన్నిసార్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. అవి నిజాయితీగా,ఆహ్లాదకరమైన మరియు సహాయకారిగా ఉంటాయి. మనిషి తన ఇంట్లో పెంచుకునే కుక్క తన ఇంటి సభ్యులుగా మారిన దాఖలాలు చూశాం. అయితే యజమానికి, కుక్కకు కొన్నేళ్లకు విడదీయరాని బంధం