తెలుగు వార్తలు » Will Thalaivi directly release on OTT? Kangana Ranaut answers
లాక్‌డౌన్ ప్రభావంతో ఇప్పటికే చాలా చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీ బాటపట్టాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా అదే మార్గాన్ని అనుసరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్… సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్పైనా �