తెలుగు వార్తలు » will reopen from tomorrow
శ్రీశైల మహాక్షేత్రం భక్తుల కోసం రేపటి నుంచి తెరుచుకోనుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి..