తెలుగు వార్తలు » Will Renu Desai take a part in Pawan Kalyan Re-entry movie Pink remake
ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్‌లో రీఎంట్రీలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాత నటులను కొత్త సినిమాల్లోకి తీసుకొచ్చి.. సినిమా హిట్ చేసుకునే పనిలో పడ్డారు దర్శక, నిర్మాతలు. అలాగే వారు కోరినంత రెమ్యునరేషన్ కూడా ముట్టజెప్పుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ప