తెలుగు వార్తలు » Will Now Come Back
అప్పుడు ఆయన ఓ ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు ఆయనే దేశానికి ప్రధాని… అతనే ప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. అవును ఇది నిజం.. సరిగ్గా 28 ఏళ్ల క్రితం రాముడు పుట్టిన అయోధ్యలో ఆయన అడుగు పెట్టారు… రామ్ లల్లాను దర్శించుకున్నారు. అప్పుడు ఆయన అన్న మాటలే నిజమయ్యాయి. తాను ఆలయం నిర్మించే సమయంలో మరోసారి వస్తానని చెప్పారు. అప్పుడు మోడీ ఇచ