తెలుగు వార్తలు » Will expel all intruders before 2024 polls Says Amit Shah
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. 2024 నాటికి దేశంలో ఎన్నార్సీ పూర్తిచేస్తామన్నారు అమిత్ షా. దేశంలో చొరబడిన విదేశీయులను తరిమేస్తామన్నారు. అటు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివాసీల భూములు లాక్కుంటుందని ఆరోపించారు. దీంతో జార్ఖండ్ లో ప్రచారం ఒక్కసారిగా హీటెక్కింది. రెండో దశ ఎన్నికల ప్రచారం