తెలుగు వార్తలు » Will Chiranjeevi support to Pawan Kalyan Janasena
పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత అన్నదమ్ములు రాజకీయ వేదిక మీద ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ సినిమా కోసం కలిశారు. అన్నయ్య సైరా సినిమాకి తమ్ముడు సై అనేశాడు. మెగాస్టార్ 151 మూవీకి జనసేనాని వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అంటే పవన్ తన మాటలతో మనకి సినిమాని చూపించబోతున్నాడు. మరి అన్నదమ్ముల అనుబంధం సిల్