తెలుగు వార్తలు » will boycott rajyasabha till mps suspension revoked .delhi
ఎనిమిది మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేంతవరకు రాజ్యసభ కార్యకలాపాలను బాయ్ కాట్ చేస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం సభలో ప్రకటించారు.