తెలుగు వార్తలు » Will be Like Tsunami
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తెలిపారు. పండుగల సీజన్‌లో ప్రజలు సంయమనం పాటించడం వల్లనే కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు.