తెలుగు వార్తలు » Wilfred Johnson
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ డేంజరస్ కరోనా వైరస్ తో పోరాటం చేసి విజయం సాధించారు. కాగా ఇటీవలే ఆయన భార్య క్యారీ సీమండ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మృత్యు ఒడిలోకి వెళ్లిన తనకు వైద్యం చేసిన కాపాడిన డాక్టర్స్ రుణం తీర్చుకున్నారు బోరిస్ జాన్సన్. కుమారుడికి తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర�