తెలుగు వార్తలు » Wildlife Trust of India
అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు వన్యప్రాణుల పట్ల ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే వందకు పైగా వన్య ప్రాణులు వరదల ధాటికి ప్రాణాలు విడిచాయి. ఇక కజిరంగా నేషనల్ పార్క్‌లో ఉన్న జంతువులు..