తెలుగు వార్తలు » Wildlife On The Golf Course
ఫ్లోరిడా చుట్టుపక్కల గల సరస్సులు, దగ్గరలోని నదుల నుంచి తరచూ గోల్ఫ్ కోర్స్ మైదానాల్లోకి మొసళ్ళు చొరబడుతున్నాయి. తాజాగా దాదాపు ఏడెనిమిది అడుగుల పొడవున్న భారీ మొసలి ఈ గ్రౌండ్ లో నింపాదిగా సాగుతున్న దృశ్యాన్ని చూసిన ఈ కోర్స్ ఉద్యోగి ఒకరు వెంటనే వీడియో తీశారు. కూల్ గా నడుచుకుంటూ వస్తున్న ఈ జీవిని చూసి ఆటగాళ్లంతా తలో దిక�