తెలుగు వార్తలు » wildlife activist
అస్సాంలోని నాగావ్ జిల్లాలో అటవీ అధికారులు మంగళవారం ఒక భారీ కొండచిలువను పట్టుకున్నారు. రాష్ట్ర రాజధాని డిస్పూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగావ్ జిల్లాలోని తేయాకు తోటలో ఈ కొండచిలువను గుర్తించారు. దాదాపు 14.4 అడుగుల పొడవు, 35 కేజీల బరువు ఉండటంతో దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అటవీ అధికారులు ఘటనాస