తెలుగు వార్తలు » Wild mother handed over her daughter
మాతృత్వానికే కాదు మానవ జాతికే ఒక మాయని మచ్చగా నిలిచింది ఈ ఘటన. విజయవాడ మొగల్రాజపురంలో నివసిస్తున్న దంపతులకు ఓ కుమార్తె (15) ఉంది. అయితే వివాహమైన తర్వాత మనస్పర్థలు వచ్చి ఈ దంపతులు విడిపోయారు. దీంతో… తండ్రి కూతురు కలసి బాలిక వాళ్ళ నాయనమ్మ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే బాలిక వాళ్ల తాతయ్య కొద్దినెలలుగా అనారోగ్య సమస్యలతో