తెలుగు వార్తలు » wild dog poster
60 ఏళ్ల నవ మన్మథుడు...టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని.. ప్రేమ కథా చిత్రాల్లో నటించి యువతుల మనసులను గెలుచుకున్నారు. అమ్మాయిల గుండెల్లో నవ మన్మథుడిగా నిలిచిపోయారు. 34 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఎన్నో మరుపురాని చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు....