తెలుగు వార్తలు » wife varsha
పీ ఎం సీ బ్యాంకు నిధుల గోల్ మాల్ విషయంలో తన భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడంపై శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ పోరాటాలను ముఖాముఖీగా తేల్చుకోవాలి గానీ ఇలా కక్షలతో కాదన్నారు.