తెలుగు వార్తలు » Wife try to kill her husband in Kurnool
పెళ్లి అయి వారం రోజులు కూడా గడవకముందే భర్తకు.. విషం ఇచ్చింది భార్య. వారి వైవాహిక బంధానికి ఏడు రోజుల్లోనే స్వస్తి పలికింది. కాళ్ల పారాణి ఆరకముందే భర్తను చంపే ప్రయత్నం చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకి 10 రోజుల క్రితం.. మదనంతపురం గ�