తెలుగు వార్తలు » wife of Squadron Leader Samir Abrol
భర్త అడుగు జాడల్లో నడవడం అనేది భారత స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం. తన భర్త ఆశయాలకు ముందుకు తీసుకువెళ్లేందుకు ఓ మహిళ పడ్డ కష్టం ఇప్పడు దేశాన్ని తలెత్తుకునేలా చేస్తుంది. భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్‌గా విధులు నిర్వహిస్తూ.. దేశానికి తన వంతుగ సేవలు అందించాలకున్నాడు. అయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిరాజ్ 2000 విమ