తెలుగు వార్తలు » Wife Murder attempt on her Husband with Lover Help at Chittoor
నిండునూరేళ్లు కలిసి ఉంటామని పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. కానీ కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ఇళ్లాలు ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర చేసింది. నిద్రిస్తున్న భర్తపై ఇద్దరు దాడి చేశారు. దీంతో నిద్ర లేచిన ఆయన.. భయంతో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఘటన చిత్తూరు గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లిలో చోటు చేసుకుంది. భ�