తెలుగు వార్తలు » Wife Murder
ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్య కేసు ఊహించని టర్న్ తీసుకుంది. ముందు ఆమే బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు సహా అందరూ భావించారు. కానీ ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మద్యం మత్తులో క్షణికావేశానికి ఓ నిండి ప్రాణం బలైంది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భార్యను కాటికి పంపాడు ఓ తాగుబోతు భర్త. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బరేలీకి చెందిన అజయ్‌కి పింకీ అనే మహిళతో ఎనిమిది యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొద్ది సంవత్సరాలుగా వీరు పింకీ పుట్టింటి వ�