తెలుగు వార్తలు » Wife lodges complaint against husband
బెంగళూరు కోరమంగళకు చెందిన ఓ వివాహిత తన భర్త రోహిత్ పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. రోజు మాదకద్రవ్యాలు సేవించి వరకట్నం పేరుతో వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.