తెలుగు వార్తలు » wibves assembly tickets
బీహార్ ఎన్నికలకు గాను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సోమవారం తొలి దశ అభ్యర్థుల జబితాను విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ లో రాష్ట్రంలోని 16 జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.