తెలుగు వార్తలు » Wi Vs Nz Playing 11
మాంచెస్టర్: వరల్డ్ కప్‌లో ప్రస్తుతం వెస్టిండీస్ గడ్డ పరిస్థితులను ఎదుర్కొంటుంది. నిలకడలేమి ఆటతో జట్టు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ టోర్నీలో నిలవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్ ఆడిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయగా తర్వాత ఆడిన మూడ�